Tuesday 9 June 2020

తొడి కొడళ్లు 2


సురేష్ ఆమని ఇద్దరు ఇప్పుడే మనకు పిల్లలు వద్దనుకుని జాగ్రత్త పడ్డారు. ఇంకా రెండేళ్లు హాయిగా ఇలాగే ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు.

అబ్రాడ్ చేరుకున్న అన్నదమ్ములు ఇంటికి కాల్ చేసి మాట్లాడారు. అలా ప్రతిరోజు ఆఫీస్ పని అవ్వంగనే సాయంత్రం వేల ఇంటికి కాల్ చేయడం అమ్మతో మాట్లాడటం టైం కి టాబ్లెట్ వేసుకోమని చెప్పడం, తర్వాత తమ, తమ భార్యలతో గంటల తరబడి వీడియో కాల్ మాట్లాడుకోవడం, బట్టలు విప్పుకుని ఒకరికొకరు చూపించుకుని మరి స్వయంతృప్తి పడటం చేసుకునేవాళ్ళు.ఇలా చూస్తూ చూడంగానే లలిత పాపకి 3సంవత్సరాలు నిండాయి.అన్నదమ్ములు డబ్బులు బాగా సంపాదిస్తూ ఇంటికి కావాల్సిన డబ్బులు అమ్మ అకౌంట్లో వేస్తూ ఉండేవాళ్ళు.

కొన్ని నెలలు గడిచాక అన్నదమ్ములు ఉన్న ఇల్లును అందంగా డెకరేట్ చేయాలనీ ఇంటీరియర్ వర్క్ చేపించాలని అమ్మకు చెబుతారు. చివరికి ఆమనికి బాధ్యతలు అప్పగించారు. తను బాగా చదువుకుందని పైగా చలాకి పిల్ల, మోడరన్ కల్చర్ తెలిసిన అమ్మాయని ఆమనికి అప్పగించారు.ఆమని లలిత ఇద్దరు కలిసి ఇంటి బాధ్యతలు చక్కగా కలిసి చూసుకునే వాళ్ళు. రోజు రాధమ్మ దగ్గరే ఎవరో ఒకరు పడుకునే వాళ్ళు. ఎక్కువగా ఆమని పడుకునేది. లలిత పాప ఇద్దరు తమ గదిలో పడుకునేవాళ్ళు.
ఆమని గూగుల్ లో వెతికి ఒక ఇంటీరియర్ అతన్ని పిలిపించి రాధమ్మ, లలితతో కలిసి ముందుగానే ఆమని ప్లానింగ్ చేసిన డిజైన్ వర్క్ అతనికి వివరించారు. అతని పేరు రాహుల్. అంతా విని దానికి అతను 5లక్షలు అవుతాయని,  మొత్తం పని ఐపోడానికి సుమారు 4నెలల నుండీ 6నెలలు పడుతుందన్నాడు. అంత సమయం పడుతుందా అని రాధమ్మ అనగానే ఇంటీరియర్ అతను ఇలా చెప్పాడు.
చూడండి మేడం 5బెడఁరూం, కిచెన్, పెద్ద హల్, డ్రాయింగ్ రూమ్, లోపల బయట లప్పం, సీలింగ్ వర్క్, కప్బోర్డ్స్, పెయింటింగ్ ఇలా చాలా పని ఉంది. కొంచం సమయం పట్టిన పని నీట్ ఉంటుంది. రోజు ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు చేస్తారు పని. సండే హాలిడే. రోజు ఉదయం 9 నుండీ 6వరకు చేస్తారు పని. నేను రోజు వస్తూ చూస్తూ ఉంటాను. మీకు ఎమన్నా మార్పులు చేయించాలంటే నాకూ చెప్పండి సాయంత్రం పూట. నేను పనివాళ్లకు చెప్పి చేయిస్తాను.దానికి ఆమని సరే పని చాలా నీట్ ఉండాలి. ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ చేపిస్తాను అంది. దానికి ఎక్స్ట్రా మనీ ఇవ్వము అంది. దానికి రాహుల్ మీకు సాటిస్ఫాక్షన్ చేయడమే నా పని అంటూ ఒత్తి చెప్పాడు.

ఎప్పటి నుండీ మొదలుపెడతావు పని అంది. మీదే ఆలస్యం. అడ్వాన్స్ ఇస్తే రేపటినుండి స్టార్ట్ చేస్తాను అన్నాడు రాహుల్. సరే ఇదిగో అడ్వాన్స్ 1లక్ష రూపాయలు అంటూ రాధమ్మ చేత చెక్ మీద సంతకం పెట్టించి ఇచ్చింది ఆమని. రాహుల్ చెక్ తీసుకుని కాంటాక్ట్ చేయడానికి మొబైల్ నెంబర్ ఇవ్వండి అన్నాడు.

రాధమ్మ, కోడలా ఇది నీకే తెలుసు కదా ఎక్కడ ఎం ఉండాలో, నీదే నెంబర్ ఇవ్వు, ల్యాండ్ లైన్ నెంబర్ పనిచేయట్లేదు కదా అంటూ ఆమనికి చెప్పింది. మనుసులో రాహుల్ కూడా తన నెంబర్ దొరికితే బాగుండు అనుకున్నాడు. అదృష్టం అతనికి సహకరించింది. ఆమని తన నెంబర్ ఇచ్చి రాహుల్ నెంబర్ కూడా తీసుకుంది. రాహుల్ వెళ్ళిపోయాడు.
ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆమని గూగుల్ సెర్చ్ చేస్తుండగా చాలా ఇంటిరీయర్ వాళ్ళ డీటెయిల్స్ తో పాటు ఫోటోస్ కూడా పెట్టి ఉండటం వల్ల అందులో ఈ రాహుల్ వయసు తన వయసు ఒకటే అని, పైగా చూడగానే చాలా అందంగా అనిపించడంతో ఇతన్ని లైన్లో కలిపింది.
రాహుల్ చెప్పినట్లుగానే ఉదయం ఇద్దరు పని వాళ్ళను తీసుకొని వచ్చాడు. వాళ్ళను పరిచయం చేసాడు రాహుల్. ఇల్లు మొత్తం చూపించారు పని వాళ్లకు. ముందుగా లలిత, ఆమని, గెస్ట్ బెడఁరూంలు మొదలుపెట్టమని తర్వాత హల్ తర్వాత అత్తయ్య బెడఁరూం, ఆ తర్వాత డ్రాయింగ్ రూమ్ ఇంకా బయట కంప్లీట్ చేయమని చెప్పింది ఆమని. అత్తయ్య, లలిత కూడా సరే అన్నారు. రాహుల్ కూడా ఆ పని వాళ్లకు చెప్పాడు ఏమేమి చేయాలో అనేది.
అలా పని మొదలైంది. రోజు రాహుల్ వచ్చి చూసి ఏమైనా మార్పులు చేయాల అని తెలుసుకునే వాడు. అలా కొద్దికొద్దిగా ఆమనితో మాట్లాడటం ఎక్కువగా టైం స్పెండ్ చేయడం చేసేవాడు. ఇద్దరు కావాలనే ఏదోఒకటి డిజైన్ విషయం మీద అవసరం లేకున్నా కూడా ఎక్కువ సేపు చర్చించుకునే క్రమంలో ఒకరిచూపు ఒకరు కలుపుకునే వారు. అలా ఒకనెల గడిచిపోయింది.రాధమ్మ ఒక చోట కూర్చొని గమనించేది. కోడళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు అని. అలాగని వాళ్ళను కూడా మొత్తానికి వదిలేసేది కాదు. ఓ కంట కనిపెట్టుకుని ఉండేది.

పాపం రాధమ్మకు ఎం తెలుసు. అసలే ఆమనికి పూదూలా ఎక్కువ. మొగుడితో బాగా దెంగించుకున్నాక కూడా తను మొగుడి మీద ఎక్కి దెంగేది. అలాంటిది భర్త పని మీద వేరే దేశం వెళ్ళాడు. ఇక్కడ పూకుకి కరువు మొదలైంది. స్వయంతృప్తి తనకు ఎలాంటి తృప్తి ఇవ్వడం లేదు. రాహుల్ లాంటి అందగాడిని ఇలా దగ్గరగా ఉంచుకుని కూడా ఏం లాభం అనిపించట్లేదు. ఆమనికి కూడా తెలుసు రాహుల్ తనని అదోలా చూస్తున్నాడని. ఇక లాభం లేదు అని తను అనుకున్న ప్రకారం తన ప్లాన్ అమలు చేయడంలో వేగం పెంచాలనుకుంది.

కాలేజీ లో చాలా మంది కుర్రాళ్లను పిచ్చెకించిన అనుభవం ఉంది, రాహుల్ ఒక లెక్క అనుకోని, తన ప్లాన్ మొదలు పెట్టింది. ఆమని పని జరుగు తున్నప్పుడు కావాలని ఖాళీ రూమ్స్ లోకి వెళ్ళేది. ఆ వంకతో రాహుల్ తో ఏకాంతంగా మాట్లాడ వచ్చని. రాహుల్ కూడా అది గమనించి తాను కూడా డిస్కస్ చేయలని పని వాళ్ళు లేని రూమ్ కి తీసికెళ్ళి ఎదో సొల్లు కబుర్లు చెప్బుతూ ఆమని అందాలను మింగేసేలా చూసేవాడు. ఆమని కి కూడా అది తెలిసి కొంచెం పైట కింద పడిన వెంటనే వేసుకోకుండా ఫ్రీ షో ఇవ్వడం, సళ్ళు కొద్దిగా కనపడేలా డ్రెస్ వేసుకోవడం చేస్తుండేది.
ఒక రోజు వారిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు డోర్ హ్యాండిల్స్ డిస్కషన్ తీసుకు వచ్చాడు రాహుల్.
"మేడం, ఎటువంటి హ్యాండిల్స్ ఇష్ట పడతారు మీరు"
"నాకు బాగా లావుగా ఉండాలి"
"లావుగా ఉంటె బాగుండదేమో కదండీ"
"ఏమో నాకు ఉక్కు ముక్కలా లావుగా బలంగా ఉండాలి"
దాంతో అర్ధం చేసుకున్న రాహుల్ "అబ్బో మీది కొంచెం స్పెషల్ రెక్విర్మెంట్. అందరి దగ్గరా అటువంటివి దొరకవు"
"అయితే మీ దగ్గర మంచి సరుకు లేనట్టేనా? మిమ్మల్ని పనిలో పెట్టుకుని తప్పు చేసానా?"
"అదేమీ లేదు మేడం. మీ లాంటి స్పెషల్ కస్టమర్స్ కోసం నా దగ్గర మూడున్నర అంగుళాల లావు, ఏడున్నర అంగుళాల పొడవు ఉన్నది ఒకటి ఉంది. అది మీ కింద మెయిన్ డోర్ కి సరిపోతుంది" అంటూ ఆమని కింద వైపు చూడ సాగాడు"
"ఏమో చూడ కుండా సరి పోతుందో లేదో చెప్పలేను"
"మరి చూపించమంటారా?"
ఇంతలో లలిత ఆ గది లోకి రావటం తో టాపిక్ ఇంటీరియర్స్ వైపుమార్చారు.దగ్గర దగ్గరగా ఇంకో నెల గడిచిపోయింది. రాధమ్మ బెడఁరూం స్టార్ట్ చేశారు. రాధమ్మ మకాం గెస్ట్ బెడఁరూంలోకి మార్చారు. ఆమని రాధమ్మ బెడఁరూం చాలా బాగుండాలి అన్ని వాస్తుకు తగ్గట్టు ఉండాలని ముందుగానే రాహుల్ తో చెప్పింది. రాధమ్మ రూమ్ సగానికి పైగా అయిపోయింది. ఒకరోజు ఉదయం లలిత, రాధమ్మ బిజీ ఉండగా  ఆమని తన బాత్రూంలో స్నానం చేసి చుట్టూ పక్కల ఎవ్వరు లేరని చూసి టవల్ కట్టుకుని, బ్రా పాంటీ, నైటీ తీసుకొని రాధమ్మ గది లోపలికి వెల్లి రాహుల్ని పిలిచింది. రాహుల్ కూడా తెలివిగా బెడ్రూమ్ డోర్ వరకు వచ్చి నుంచున్నాడు. అతనికి అటుగా ఎవరైన వస్తే తెలుస్తుంది.
ఆమని కూడా అది గమనించింది. టవల్ ని సళ్ళ వరకు చుట్టుకొని ఉంది. టవల్ కేవలం తొడల వరకు మాత్రమే వుంది. ఏమిటి మేడం ఏమైనా సహాయం కావాలా అని కూల్  గా అడిగాడు.
"మీ పనితనం మీద నాకు డౌట్ గా ఉంది. ఇక్కడ షెల్ఫ్ లు సమంగా ఫిట్ కాలేదు చూడండి అంది లేని కోపం చూపిస్తూ."
  రాహుల్ తన అందాన్ని ఆస్వాదిస్తూ, "ఈసారి కొలతలు పక్కాగా తీసుకొని టైట్ గా ఫిట్ చేస్తాను, అన్నాడు కవ్విస్తూ."
"అంతా కబుర్లే గాని పని దగ్గర ఎక్కడ దూకుడు లేదు", అంటూ తన ముందే టవల్ అడ్డం పెట్టుకొని తన బాడీ నీ ఎక్సపోజ్ చేస్తూ, కావాలనే సళ్ళమీద నుండి టవల్ కొద్దిగా కిందికి సరిచేసుకుని
 బ్రా వేసుకుంటూ ఇలా అయితే కష్టం అండి వేరే వాళ్లకు అప్పజెప్తాను ఈ పని అంటూ సళ్ళను బ్రా లోపల సరిచేసుకుంటూ చెప్పింది.

"నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేడం మళ్ళీ మీ చేత మాట పడను."
అలా మాట్లాడుతూ ఆమని రాహుల్ ని బాగా కవ్విస్తూ, రాహుల్ని రెచ్చగొట్టడానికి అన్నట్టుగా తను చూస్తుండగానే పాంటీ వేసుకుని దాని పైన నైటీ వేసుకుంది.రాహుల్ కి బాగా వేడి ఎక్కి అడ్వాన్స్ అవుదామను కొన్నాడు కానీ ధైర్యం చెయ్య లేక పోతున్నాడు. వీడు ధైర్యం చెయ్య లేక పోతున్నాడు, ఇక ఇలా ఐతే రోజులు గడిచి పోతాయి అని డిసైడ్ అయినా ఆమని సరే డాబా పైకి వెడదాం, అక్కడ కూడా పని ఉంది, చూద్దాం మీ పనితనం ఎలా ఉంటుందో అని హింట్ పడేసింది.
తను డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్లి, అత్తమ్మ దాబా పైన సాయంత్రాలు కూర్చో టానికి ఒక సిట్ అవుట్ లాగ చేయిద్దామను కుంటున్న. ఒక సారి రాహుల్ గార్కి చూపిస్తా అంది. అయితే లలితను కూడా తీసుకెళ్ళు, అని అన్నది రాధమ్మ. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యింది ఆమని కి. కానీ తడబాటు కనిపించనీయకుండా "అక్క నేను రాహుల్ గార్ని డాబా మీదకు తీసుకెళ్లి చూపిస్తా మెజర్మెంట్స్ కోసం. నీకూ వంట పని లేకపోతె నువ్వు వస్తావా అని అడిగింది. మీరు వెళ్ళండి పది నిముషాల్లో నేను వస్తా. తొందరేమీ లేదు, నీ పని చూసుకొని రా అంటూ మనస్సులో నవ్వుకుంటూ, రండి అంటూ తను ముందు దారి తీసింది.మెట్లు ఎక్కుతున్నప్పుడు కాస్త వయ్యారంగా కావాలనే తన గుద్దలను ఊపుకొంటూ ఎక్కుతుంటే వెనకే రాహుల్ వాటిని చూస్తూ ఎక్క సాగాడు. నైటీ కాళ్లకు అడ్డం పడుతుంది కొంచెం పైకి పట్టుకు నడవండి, అని అన్నాడు. అప్పటికి సగం మెట్లు ఎక్కారు. కింద ఎవ్వరికి కనపడరని ధైర్యం తో ఆమని కావాలనే నైటీ ని మోకాలి పై వరకు ఎత్తుకొని మెట్లు ఎక్కుతోంది.ఆమని బలమైన పిక్క లు కొద్దిగా తొడలు కనిపించేసరికి రాహుల్ అండర్ వేర్ లో ఉక్కు ముక్కలా అయ్యి బయటికి పొడుచుకొని వచ్చేలా ఉన్నాడు. అలా మెట్లు అన్ని ఎక్కి లాండింగ్ మీద కు వెళ్ళింది ఆమని. వెనకే రాహుల్ కూడా వచ్చాడు. ఆమని డాబా మీదకు వెళ్లే తలుపు  టవర్ బోల్ట్ తీద్దామని చెయ్యి ఎత్తింది. అంతే వెనకనే ఉన్న రాహుల్ ఆమని చేతుల కిందుగా తన చేతులు పోనిచ్చి వెనక నుంచి తన రెండు సళ్ళను నైటీ మీద నుంచే గట్టిగా పట్టుకొన్నాడు.

అలాంటి మూవ్ ఊహించిన ఆమని కావాలనే "ఏమిటిది రాహుల్",  అని బేలగా గదమాయించింది.
"కొలతలు తీసుకుంటున్న మేడం. కొంచెం మీరు సహకరిస్తే బాగా తీసుకుంటాను" అంటూ కసిగా వత్త సాగాడు.

చాలా కాలం తరువాత మగ స్పర్శ తగలటంతో తనలో స్త్రీత్వం మేలుకొంది. మ్మ్ అని సన్నటి చప్పుడు చేసింది. తన నుంచి ఎంకరేజ్మెంట్ రావటంతో రాహుల్ ఒక్క సారిగా బాగా కసెక్కి పోయి, తన మొడ్డని ఆమె రెండు బలిసిన పిర్రల మధ్య వత్తుతూ, తన ఎడమ చేత్తో ఆమని కుడి రొమ్ము పిసుకుతూ తన కుడి చేత్తో ఆమని రెండు తొడల మధ్య పెట్టి నైటీ మీద నుంచే అర చేత్తో గట్టిగ తన పూకుని పిసికాడు.


ఇస్స్స్ ఇస్స్స్ అంటూ రాహుల్ చేతిపై తన చెయ్యి వేసి ఇంకాస్త గట్టిగ నొక్కుకుంది. రాహుల్ తన అరచేతులతో పిసుకుతూ తన మడ్డను మరింత గట్టిగా నొక్కాడు.

"ఎలా ఉంది నా స్పెషల్ హేండిల్ అని మత్తుగా ఆమె మీద వంపులో ముద్దు పెడుతూ అడిగాడు."
"ఉక్కు ముక్కులా ఉంది. కానీ నేను చూసి ఫీల్ అయితే కానీ చెప్పలేను", అని అంది హస్కీగా.
ఇక పూర్తిగా పచ్చ జెండా ఊపడంతో రాహుల్ మరింత దూలెక్కి పోయాడు. నైటీ ని కుడి చేత్తో గుద్ద వరకు లేపి తన అర చేతిని ఆమని పాంటీ లో దూర్చి అందినంత మేర తన దిమ్మని పట్టుకొని కసిగా వత్తాడు.
"పట్టు బాగానే ఉంది" అంది రాహుల్ ని మరింత రెచ్చగొడుతూ.
"దెబ్బ ఇంకా బాగుంటుంది", అంటూ తనని అభిముఖంగా తిప్పుకొని గట్టిగ కౌగలించు కొన్నాడు.

ఆమని కూడా తన చేతులు రాహుల్ పిర్రలపై వేసి తన వైపు గట్టిగా నొక్కు కుంది. అలా చెయ్యటంతో రాహుల్ మొడ్డ తన దిమ్మ పై గట్టిగా వత్తుకొని మరింత సుఖంగా ఉంది.ఇద్దరు పరస్పరం నొక్కు కుంటూ పిసుక్కుంటూ ముద్దులు పెట్టు కోసాగారు. కానీ ఇంతలో పిన్ని, పిన్ని అంటూ లలిత కూతురు మెట్ల పైకి వస్తున్న చప్పుడు వినిపించింది.
రాహుల్ వదల లేక వదిలాడు. ఆమని చటుక్కున తన పాంటీ సరి చేసుకొని నైటీ ని కిందకు వదిలి జుట్టు సరి చేసుకొంది. రాహుల్ కసిగా తన రెండు సళ్ళు గట్టిగా పిసికి వదిలాడు. ఆల్మోస్ట్ పై దాకా వచ్చిన పాప నీకు అమెరికా నుంచి బాబాయ్ ఫోన్ చేశారని మమ్మీ చెప్పమంది.
వస్తున్న నువ్వు పద అంటూ రాహుల్ ని మరొక్క సారి కౌగలించుకొని ముద్దాడి, తన మొడ్డని ప్యాంటు పైనుంచే నొక్కి కిందకు వెళ్ళిపోయింది. ఆ విచ్చలవిడి తనానికి మరింత కసెక్కి పోయి దీన్ని ఇవ్వాళ్ళ ఎలాగైనా దెంగాలని డిసైడ్ అయ్యాడు. ఆ రోజంతా ఆమని చుట్టూ తిరుగుతూ వీలు కుదిరినప్పుడల్లా సళ్ళు, పిర్రలు పిసకడం ముద్దు పెట్టు కోవడం చెయ్య సాగాడు. ఆమని కూడా ప్రైవసీ దొరికి నప్పుడల్లా రాహుల్ చేత పిసికించు కొంటూ, తను అతని రాడ్డు ని నొక్కుతూ రెచ్చి పోసాగింది. కానీ పనివాళ్ళు, లలితా, రాధమ్మ, పాప అందరు తిరుగు తుండడంతో వాళ్లకు దెబ్బ వేసుకొనే అవకాశాము దొరకల. చివరగా పని ముగించే ముందు పేమెంట్ కోసం తన రూమ్ లోకి తీసుకెళ్లింది.
వెళ్ళటమే ఆలస్యం తనని కొగిలించుకొని పిసికేయ్య సాగాడు. తన కళ్ళలో చూస్తూ  "నిన్ను దెంగాలి ఆమని", అని అన్నాడు.

"నాకు నీ చేత దెబ్బ వేయించు కోవాలని చాలా కోరికగా ఉంది. ఇలా ఎవరికైనా దొరికితే కష్టం. మొదటికే మోసం వస్తుంది. అంతే కాదు ఎవరైనా వస్తారేమో అన్న కంగారులో తొందరగా చేసుకోవడం లో మజా లేదు. ఒక్క రోజు ఓపిక పట్టు, రేపు పొద్దున్న నా తోటి కోడలు వాళ్ళ పుట్టింటింకి వెళుతుంది పాపతో. రేపు రాత్రి మన శోభనం."


"వావ్. చాలా థాంక్స్. ఒక్క రోజు ఎలాగో భరిస్తా" అంటూ తన మోకాళ్ళ మీద కూర్చొని నైటీ ని తొడలు వరకు లేపి, పాంటీ మీద నుంచే పూకు మీద ఒకముద్దు గుప్పిచ్చాడు. "స్స్ స్స్ చంపేస్తున్నావు రాహుల్" అంటూ మెలికలు తిరిగిపోసాగింది. రోజంతా తనకు పూ రసాలు కారడం తో రాహుల్ కి మదపు వాసన గుప్పని కొట్టింది. ఆ స్ట్రాంగ్ స్మెల్ ని ముక్కుతో గట్టిగా పీలుస్తూ పాంటీ ని కిందకు జరిపి పూకు మీద ఒక ముద్దు పెట్టాడు. రాహుల్ తలని తన రెండు చేతుల్తో తన తొడల మధ్య బలంగా నొక్కుకొని ఒక నిముషం గ్యాప్ ఇచ్చి, రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక తనని బలవంతగా లేపింది.


 "మర్చి పోకుండా రేపు రెండు స్ట్రిప్స్ స్లీపింగ్ పిల్స్ పట్టు కొనిరా. అలాగే ఓరల్ పిల్స్ కూడా పట్టుకురా. నాకు నీది డైరెక్ట్ గా పెట్టుకుంటే గాని దూల తీరేలా లేదు". "తప్పకుండా. ఆ ఏర్పాట్లు నేను చూసుకుంటాగా. నువ్వు కింద ఆతులు గొరుక్కో. నాకు నున్నగా ఆవిరి కుడుములా ఉంటె తినడానిగి బాగుంటుంది".
అలా ఆ రోజుకి విడిపోయారు. రాత్రి ఆ రోజుని తలుచు కొంటూ రాహుల్ తన దాన్ని ఆడించు కొంటూ రిలాక్స్ అయ్యాడు.ఆమని తన భర్త సురేష్ తో లైవ్ వీడియో లో బాగా కసిగా మాట్లాడుకుంటూ కారట్ తో తృప్తి పడింది.

అంతా అయినా తరువాత తన భర్తతో "రేపటి నుండి  నాకూ పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకో మూడు రోజుల వరకు రాత్రి ఫోన్ చెయ్య వద్దు" అత్తయ్య గదిలోనే పడుకుంటా అంటూ చెప్పి ఫోన్ పెట్టేసింది.కాసేపటికి అత్తయ్యకి కావాల్సిన tablets, పాలు ఇచ్చి, మరుసటి రోజు రాహుల్ తో తనకు జరగబోయే శోభనాన్ని ఊహించు కుంటూ మెల్లిగా నిద్రలో జారుకుంది.మరుసటి రోజు ఉదయం 9 గంటల రైలుకి లలిత, పాప ఊరికి వెళ్లి పోయారు. రాహుల్ వచ్చి పనివాళ్లకు సూచనలు ఇచ్చి మెటీరియల్ తేవాలంటూ షాపింగ్ వెళ్ళాడు.

ఆమని అత్తయ్యతో "కొంచెం పని వాళ్ళను చూస్తారా అత్తయ్య బ్యూటీ పార్లర్ కి వెళ్లి వస్తాను".
"ఇప్పుడు అవసరమా అమ్మ", అంది రాధమ్మ.
"మీ అబ్బాయి బాగా గొడవ చేస్తున్నారు అత్తయ్య. మీ ఇష్టం వద్దంటే వెళ్ళను". తనకు తెలుసు కొడుకు చెప్పాడంటే కాదనదని.
"నా మొహం మండా. వెళ్ళమ్మా. మీ ఇద్దర్ని చూస్తుంటే జాలేస్తుంది. ముఖ్యంగా నిన్ను. లలితకు కనీసం పాప అయినా పుట్టింది. ఎక్కువ కాపరం చెయ్యకుండా వాడు అక్కడ, నీవు ఇక్కడ. ఆ పైన ఈ ఇంటి పనులు", అంది జాలిగా.నవ్వుకుంటూ బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఫేసియల్, ఐ బ్రౌ ట్రిమ్మింగ్, వ్యాక్సింగ్ అన్ని చేయించుకుని మధ్యాహ్నం వచ్చింది. భోజనం చేసి బెడ్రూమ్ అంతా శుభ్రంగా సద్దింది. కొత్త దుప్పట్లు, గలీబులు వేసింది. పని వాళ్ళు వెళ్లి పోగానే, స్నానం అని బాత్రూమ్ లో దూరింది. తీరిగ్గా రేజర్ తో తన పూ దిమ్మ మీద వెంట్రుకలు శుభ్రంగా గీసేసింది. నున్నటి ఆ ఉపరితలాన్ని తన వేళ్ళతో తడుము కుంటూ దానికి రాత్రి అందే సుఖం ఊహించు కుంటూ కైపెక్కి పోయింది. కంగారు పడకే, నీతో  ఆడుకోటానికి ఒక మగాడు వస్తున్నాడు రాత్రి అంటూ మనసులో అనుకుంది. అలాగే చంకల్ని కూడా నున్నగా గీసుకుంది. తలారా స్నానం చేసి, అత్తకు అనుమానం రాకుండా మామూలు చీర కట్టుకుంది.

కొంచెం సేపటికి రాహుల్ వచ్చాడు. రెండు పెద్ద బాగ్స్ ఇస్తూ "మెటీరియల్ పని కోసం తెచ్చాను మేడం. ఒకసారి చెక్ చేసుకొని, ఇంకా ఏమైనా కావాల్సి వస్తే ఫోన్ చెయ్యండి" అని నర్మ గర్బంగా అన్నాడు.

"ఇక మీరు వెళ్ళండి. లెక్కలు చూసి మెసేజ్ పెడతాను." అంటూ అత్తా చూడకుండా కన్ను కొట్టింది.
"వస్తాను మేడం. వస్తాను అంటీ" అంటూ రాధమ్మ కు వినయంగా నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు.
ఆ సంచులు రెండు బెడ్ రూమ్ బీరువాలో పెట్టి లాక్ చేసింది. ఏడున్నరకు ఇద్దరు భోజనం చేసారు. రాధమ్మ రోజు ఒక గంట టీవీ చూస్తుంది, భోజనం తరువాత. ఆ టైం లో రాధ బీరువా తెరిచి, ఆ సంచుల్లో ఏముందో చూసింది. తెల్లని చీర, పూర్తిగా అందాలు కనిపించే నైటీ, జి స్ట్రింగ్ బికినీలు, వెరైటీ బ్రాలు, పెర్ఫ్యూమ్ బాటిల్స్, స్వీట్లు, కిళ్ళీలు, అగరబత్తి, పూలు అలా చాలా ఉన్నాయి. పర్వాలేదు గురుడు. తేరగా వచ్చింది అని కాకుండా తనకోసం బాగానే ఖర్చు పెట్టాడు అని అనుకుంది. మెల్లిగా అవన్నీ సర్దుకొని ఓరల్ పిల్ వేసుకుంది. అలాగే అత్తగారికి పాలు కలిపి దాంట్లో నిద్ర మాత్ర కలిపి "తాగండి అత్తయ్య గారు" అంటూ ప్రేమగా ఇచ్చింది. అప్పుడు తనకి నిద్రాణమైన కొన్ని కోరికలు గుర్తుకు వచ్చాయి.

"వచ్చేటప్పుడు మార్ల్బోరో లైట్స్ సిగరెట్లు, జిన్, వోడ్కా, స్ప్రైట్, నిమ్మకాయలు. అలాగే నీకు ఇష్టమైనవి తెచ్చుకో. ఇవ్వాళ్ళ మన శోభనం. నీకు తెల్లబట్టలు తీసుకొని క్యాబ్ లో పది గంటలకల్లా వచ్చేయి. తలుపు తీసే ఉంచుతా." అని మెసేజ్ పెట్టింది రాహుల్ కి. తరువాత బెడ్రూమ్ మరింత సర్ది, అడ్డు లేకుండా అన్ని వస్తువులు సర్దింది. పూలు అన్ని పరుపు మీద చల్లి, అగరు బత్తి వెలిగించి, స్వీట్స్ ప్లేట్ లో సర్ది, ఐస్ క్యూబ్స్ ఫ్రిజ్ లోంచి తీసి ఒక గిన్నెలో వేసి బెడ్ పక్క సైడ్ టేబుల్ మీద పెట్టింది.  అలాగే కొన్ని స్నాక్స్ కూడా ఓపెన్ చేసి ప్లేట్స్ లో సర్ది పెట్టి, మెల్లిగా అత్తగారి గది లోకి వచ్చి అత్తయ్య అత్తయ్య అని గట్టిగా పిలిచింది.

అప్పటికే నిద్ర లోకి జారుకుంది రాధమ్మ. అయిన దగ్గరకు వెళ్లి దుప్పటి సర్దే నెపంతో నిద్రలోకి జారుకుంది అని నిశ్చయం చేసుకుని, అత్తయ్య పడుకున్న రూమ్ గడి పెట్టి తన బెడ్రూమ్ కి వెళ్లి బట్టలు విప్పి నిలువుటద్దంలో తన ప్రతిబింబం చూసుకుంది. ఎక్కువగా  నలగని అందమైన తన దేహాన్ని చూసుకుని గర్వాంగా ఫీల్ అయ్యింది. తన సళ్ళను, దిమ్మను చేతులతో వత్తుకొని ఇంకొంచెం సేపట్లో జరగబోయే దాన్ని ఊహించు కుంటూ రాహుల్ తెచ్చిన తెల్లని చీర, తనదగ్గర ఉన్న తెల్లని స్లీవ్ లెస్ జాకెట్, బ్రా వేసుకుంది. అద్దములో చూసుకుంటూ తన చీరను ముందు పక్క బోడ్డు కిందకు, వెనక పిరుదుల దాకా లాగి కట్టుకుంది. లైట్ గ స్ప్రే చల్లు కొని హాలు లోకి వచ్చింది.
"ఎక్కడ వున్నావు", అని మెసేజ్ పెట్టింది రాహుల్ కి.
"మీ ఇంటి దగ్గర పార్కు దగ్గర ఇప్పుడే క్యాబ్ దిగా. ఐదు నిముషాల్లో ఇంట్లో ఉంటా" అంటూ రిప్లై ఇచ్చాడు. ఆ ఐదు నిముషాలు ఐదు యుగాలుగా గడిపింది. ఇంట్లోకి వచ్చి డోర్ లాక్ చేసి వెనక్కి  తిరిగే సరికి ఆమని సౌందర్య దేవతలా ఎదురుగ నిల్చొని వుంది.

తన చేతిలో ఉన్న బ్యాగ్ కిందపెట్టి ఆమని ని తేరిపారా చూసి దగ్గరగా వచ్చి రెండు చేతులతో గట్టిగా కౌగలించు కొని ముద్దు పెట్టుకున్నాడు. అంత ఆత్రం ఎందుకు బాబు అంటూనే తాను గట్టిగ హత్తుకుంది. అబ్బో నీకు లేనట్ట్టు  అంటూ గట్టిగ పిసికేస్తూ ఫ్రెంచ్ కిస్ పెట్టుకుంటూ కుడి చేత్తో చీర మీద నుంచే తన దిమ్మని బలంగా వత్తాడు.  అలా చేయడంలో తన పాంటీలో ఆవిర్లు పుట్టినట్టు అయ్యింది. అలా హత్తుకొని బ్యాగ్ తో ఇద్దరు బెడ్రూమ్ లోకి వెళ్లారు.


ఆమని తనకోసం వోడ్కా స్ప్రైట్, లైం కాంబినేషన్ తో ఒక డ్రింక్ తయారు చేసుకొని అలాగే రాహుల్ కోసం విస్కీ డబల్ ఒకటి ఫిక్స్ చేసింది. ఇద్దరు చీర్స్ అని చెప్పుకొని రెండు మూడు సిప్స్ తాగారు. రాహుల్ తన ప్యాంటు జేబు లోంచి ఒక చిన్న జ్యులరి బాక్స్ తీసి అందులోంచి ఒక ఉంగరం తీసి ఆమని వేలుకు తొడిగాడు. ఆమని బాగా నచ్చి ఆనందంగా ఒక ముద్దు పెట్టింది. ఈ రాత్రి ఇది, తాళి తప్ప నీ ఒంటి మీద ఏమి ఉండటానికి వీల్లేదు అంటూ కసిగా తన సళ్ళు వత్తాడు. ఇద్దరికీ అది తోలి సంగమమైనప్పటికీ, నూతన దంపతులతో ఉండే మొహమాటాలు లేకపోవడంతో, ఒకరి బట్టలు ఒకరు విప్పుకున్నారు. కేవలం అండర్వేర్ తో మిగిలిన రాహుల్ ఆమని లంగా బొండు విప్పేసరికి అది తన కాళ్ళ దగ్గర కుప్పలా పడింది.జి స్ట్రింగ్, బ్రా తో మిగిలిని ఆమని అపర రతీదేవిలా ఉంది రాహుల్ కు. కేవలం ఒక త్రిభుజాకారపు గుడ్డ ముక్క తన పూ చీలికను మాత్రమే కవర్ చేస్తుండగా మొత్తం పిర్రలు అద్దంలో నగ్నంగా కనిపిచ్చేసరికి రాహుల్ గూటం మరింత వ్యాకోచించి జాకీ ఎలాస్టిక్ డ్రాయర్ ముందు భాగాన్ని పొడుచుకొని వస్తోంది.

రాహుల్ కి తెలుసు తన దెబ్బ మరిగిన ఏ ఆడది తనని వదలదని. అంతే కాకుండా ఆడ వాళ్ళు తనని దెంగమని పదే పదే అడుగుతుంటే తనకి ఒక కిక్కు, తన మొగతనం మీద గర్వం. అందుకే తొందర పదడుకుండా తన చేతులు చాపి ఆమని పిరుదులు పిసక సాగాడు నిదానంగా వాటి మెత్తదనాన్ని ఆస్వాదిస్తూ.
ఆమని తన అరచేత్తో అతని దాని మీద పాముతూ, "నీది నా దాన్ని చూడాలని వువ్విళ్ళురు తుంది", తన కోరిక ఇండైరెక్ట్ గా చెబుతూ.

"చూపించు మరి", అన్నాడు కవ్విస్తూ. తన రెండు చేతులతో డ్రాయర్ ని కిందకు లాగేసింది. తన కాళ్ళు ఎత్తి తీసేయటానికి సహకరించాడు. గట్టిగా బంధించి వదిలిన స్ప్రింగులా ఊగింది అతని గూటం. కావాలని కవ్వింపుగా పైకి కిందకు ఊపాడు.

"ఏమి తిని పెంచావు బాబు దీన్ని. చూస్తుంటే గొంతులో తడి ఆరిపోతుంది" అంటూ తన పిడికిలితో బిగించి పట్టుకుంది. వెచ్చగా తన పిడికిలికి అనువుగా బాగా గ్రిప్ దొరికింది. పెద్దది కావటంతో  ఇంకా చాలా భాగం బయటే ఉండి పోయింది.
"ఎలా ఉంది నా స్పెషల్ హేండిల్" అని కొంటెగా అడిగాడు.
"మగాళ్లంతా తమ మొడ్డల గురించి చాలా ఎక్కువగా చెప్తారు. నువ్వు అలాగే అనుకున్నా. చూస్తుంటే గొంతు తడారి పోతుంది", ఆనందంగా అంటూ చేత్తో అటు ఇటు తిప్పింది.
"పెట్టుకుంటే బాగా తడి చేస్తుంది" అన్నాడు. మాట్లాడుతూ బ్రా కూడా విప్పేసాడు.

ఆమని ఎక్కువ కాలం సెక్స్ లో నలగక పోవడంతో తన సళ్ళు గుండ్రంగా బత్తాయిల్లా గట్టిగా ఉన్నాయి. చను మొనలు వత్తుతూ కసిగా పిసగ సాగాడు. అలాగే పరస్పరం నలుపుకుంటూ పిసుక్కుంటూ మధ్య మధ్యలో మందు తాగుతున్నారు.ఆమని ని మెల్లిగా మంచము దగ్గరకి తీసుకెళ్లి తన పిర్రల్ని పరుపుగా మోపుగా పెట్టి జి స్ట్రింగ్ తీసేసాడు. నున్నగా కొవ్వు పట్టిన రెమ్మలు రెండు ఒకదానికి ఒకటి దగ్గరగా కలిసి నిలువు గీత మాత్రమే కనిపిస్తోంది. అర చేత్తో దిమ్మని పట్టుకొని గట్టిగా వత్తాడు.
"నీయమ్మ ఇవ్వాళ్ళ దీని కొవ్వు కరిగించాలి" అంటూ ఉక్కు ముక్కులా ఉన్న తన గూటంతో నొక్కాడు". మగ వాడి కడ్డీ స్పర్శ తగిలి చాలా కాలం కావడం తో ఆమని కి ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టినట్టు వళ్ళంతా జలదరించింది.

గ్లాస్ లో ఉన్న విస్కీ నంత ఒక్క గల్ప్ లో తాగేసి అరటి స్తంభాలాంటి ఆమని తొడలు మధ్య మోకరిల్లాడు. తాను ఏమి చేయబోతున్నాడో తెలిసి ఆమని పూకులో ఆవిర్లు కమ్మాయి. తను కూడా ముందుగా తయారుచేసి పెట్టుకున్న వోడ్కా పెగ్ ని తాగేసి కిల్లి ఒకటి నోట్లో పెట్టుకుని తినసాగింది.అలాగే ఇంకో కిల్లి తీసుకొని ముద్దాడి తన పూ రెమ్మల మధ్యలో కొంచెం మాత్రమే బయటకు కనిపించేలా మిగిలినదంతా దూర్చి "రేయ్ పూర్తిగా తినేయరా నా పూకుని" అంది కసిగా. ఆ విచ్చలవిడి తనానికి కసెక్కి పోయాడు. అయినా కంగారు పడకుండా తన రెండు గుద్దల్ని గ్రిప్ కోసం గట్టిగ పట్టుకొని పిసుకుతూ, గజ్జల్లో ముద్దులతో మొదలుపెట్టి, దిమ్మ చుట్టు, బొడ్డు, పొత్తి కడుపు మీద ముద్దు లిస్తూ నాకుతూ ఉంటె మెలికలు తిరిగి పోసాగింది.దిమ్మ మీద ముద్దులు పెడుతూ పెదాలతో కిల్లిని లోపలికి తోసి నాలికతో తన నిలువు పెదాల గీత పై నుంచి కింద వరకు రాసాడు. దాంతో పూ లోపల రసాలు కారసాగాయి. ఆ రసాలతో తడిసిన కిల్లిని నోట్లో తీసుకొని నములుతూ పూకు పెదాలు రెండు విడదీసి నాలికని సూటిగా చేసి చురుక్కున లోపలికి పొడిచి తన నాలుకతో ఆడించసాగాడు. అప్పటికే  ఆమని కి మందు ఎక్కి ఉండటంతో ఆ సుఖం నషాళానికి అంటి స్వర్గం లో విహరించసాగింది.

"లంజ కొడకా ఎక్కడ నేర్చుకున్నావురా ఈ పట్టు, సుఖంతో చంపేస్తున్నావు" అంటూ రెండు చేతులు రాహుల్ తలపై వేసి తన మొత్త కేసి బలంగా నొక్కుకో సాగింది. తన పూకులోంచి వచ్చే మదపు వాసనని పీలుస్తూ ఎడమ చేత్తో పిర్రని పిసుకుతూ కుడి చెయ్యి పైకి పోనిచ్చి సళ్ళని పిసుకుతూ కింద నాలుకతో తన దిమ్మ నలు మూలలా కెలకసాగాడు.

"ఎంత సుఖంగా ఉందిరా, ఇన్నాళ్లు ఈ సుఖం కోసం వాచిపోయి ఉన్నాను. కరవద్దురా ముండా. అలాగే ఆడించు. ఇంకొంచెం లోపలకు. అలాగే... నాకు కారిపోతుంది ఆ ఆ ఆ ఆ ... అని దీర్ఘాలు తీస్తూ కార్చుకొంది." మందు ప్రభావం బాగా పని చేస్తోంది. వంట్లో మత్తు, అక్కడ రాహుల్ చేష్టలతో బాడీలో మత్తుతో కూడిన సుఖం ఆమని ఎక్కడో క్లౌడ్ 9 లో విహరిస్తోంది. వళ్ళంతా అదో రకమైన దూలతో దెంగించు కోటానికి రెడీ అయ్యింది.

"రేయ్ ఆ ముంత నాకుడు ఆపి ఒక దెబ్బ వెయ్యరా. నీది దూరితే కానీ దూల తగ్గేట్టు లేదు".
"నీ పూకులో రసాలు ఇంకా తవ్వి తియ్యాలి" అంటూ పూకుని మరింత జుర్రుకో సాగాడు.
"నీ మొడ్డకు దణ్ణం పెడతా, దెంగరా ప్లీజ్" అంటూ ప్రాధేయ పడడంతో రాహుల్ లేచి నుంచొని నా దాన్ని ముద్దు పెట్టి అడుగు అంటూ ఆమని తలని కిందకు తోసాడు. ఆమని వాడి మొడ్డని ముద్దు పెట్టుకుని, పూర్తిగా నోట్లో తీసుకొని రెండు మూడు సార్లు చీకి, తన మొడ్డని పట్టుకొంది.

"ఇంకోసారి నిన్ను చీకి కార్పిస్తాను. నా పూకు నీ కోసం ఆరాటం పడుతోంది. రా దెంగు" అంటూ రెండు మూడు సార్లు ఊపింది. రాహుల్ కి కూడా దెంగాలని ఉంది కానీ తన చేత అడిగించు కోవాలని నిగ్రహంగా అంతసేపు ఉన్నాడు. ఊరికే మీద పడి ఆడ వాళ్లకు కారకుండా అవ్వ గొట్టు కుంటే గొప్ప కాదని, ఆడవాళ్లను పీక్స్ కి తీసుకెళ్లి దెంగి కార్పిస్తే ఆ అనుభవం మరిచిపోరని తన మొడ్డకి బానిసలై ఉంటారని అనుభవంతో తెలుసుకున్నాడు.

ఆమని మంచం మీద ఎక్కింది. వంటి మీద నూలు పోగు లేదు. వంటి మీదున్న గొలుసు తీసేసి, మంగళ సూత్రం కూడా తీయబోయింది.
"దాన్ని తీయొద్దు" అని వారించాడు.
"తాళి కూడా ఎందుకో, అబ్బాయి గారికి"

"దెంగుతున్నపుడు అది నీ మీద ఊగుతుంటే నాకు కసిగా ఉంటుంది."

"నీకెలా కావాలంటే అలా" అని మంచం పై నిలువుగా వెల్లంకిలా పడుకొని పంగ విశాలంగా చాపుకొంది. ఆ రెండు కాళ్ళ మధ్య మోకాలేసి  తన మీదకి వంగి ఎడమ చేతిని ఆమని కింద పెట్టి కుడి చేత్తో రొమ్ముని వడితిప్పి పిసుకుతూ ముద్దులు పెట్టసాగాడు. తన చేతిని కిందకు పోనిచ్చి రాహుల్ దడ్డుని పట్టుకొని తన నిలువు పెదాల మధ్య రెండుసార్లు పైనుంచి కింద వరకు రుద్ది "ఉమ్మ్ పెట్టు" అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఊపిరిని పీల్చి కొంచెం మెల్లగా దూర్చి హుప్ అని మిగిలినదంతా ఒక్క సారిగా దించేసాడు. బాగా ఆయిలింగ్ అయి ఉండడంతో పూర్తిగా లోపలికి పోయి రెండు మొత్తలు తాపడం అయిపోయాయి. వైన్ సీసాకు బిరడా బిగించి నట్టు, ఆమని పూకులో రాహుల్ మొడ్డ, గాలి కూడా చోరానంత టైట్ గ పట్టింది. కడుపు లో కొచ్చినట్టు ఫీల్ అయి, ఆ తోపుడు ఇచ్చిన సుఖానికి ఆమని "ఓహ్ మై గాడ్" అని తియ్యగా మూలిగింది.
"నీ మొడ్డ నాకు బాగా నచ్చింది" అంటూ రాహుల్ పెదాలపై తమకంగా ముద్దు పెట్టింది.
"నీ సళ్ళు, గుద్ద, మొత్తం నీ షేపులు నాకు బాగా నచ్చాయి. అందుకే బాగా డిస్కౌంట్ ఇచ్చి నీ పని దొరికించుకున్నాను" అన్నాడు కసిగా ముద్దు పెడుతూ.
"ఇంకేమి, నీ ఇష్టం వచ్చినట్టు దెంగుకో" అంటూ తన మొత్త పైకి ఎగరేసింది కసిగా.

పడుకొని మెల్లిగా మొదలు పెట్టి, కొంచెం స్పీడ్ పెంచి లయ బద్డంగా గుద్ద సాగాడు. మొత్తలు తగులు కుంటునప్పుడల్లా తపక్ తపక్ మని చప్పుళ్ళు రాసాగాయి.

"అలాగే. అదీ దెబ్బ. దెబ్బకి నా పూకంతా కమిలి పోవాలి" అంటూ తాగిన మత్తులో వాగుతూ సుఖాన్ని వంట బట్టించుకో సాగింది.
"నువ్వు మంచి కసి లంజవే" అంటూ దరువేస్తూ "ఎలా ఉంది నా మొడ్డ" అని అడిగాడు.

"నీ మొడ్డ నాకు నచ్చింది. ఎదో బ్లూ ఫిలిమ్స్ లో చూడటమే తప్ప, ఇలాంటి మొడ్డ నాకు దొరుకు తుందనుకోలేదు. ఆపొద్దు.. అలాగే కొడుతూ మాట్లాడు"
"నీ మొగుడు బాగా వేస్తాడా దెబ్బ"
"వాడికి ఆరాటం ఎక్కువ. నీతో పోల్చుకుంటే తొందరగా అవుట్ అయిపోతాడు. ఇప్పుడు వాడి గురించి ఎందుకు గాని. రంకు మొగుడా ముందు నువ్వు నా పూకు పని చూడు. గట్టిగా దెంగు" అంటూ కసి ఎక్కిచింది.

రాహుల్ మోకాళ్ళ ఫైకి లేచి ఆమని మొత్తని కొంచెం కిందకు లాగి నడుము మీద వేసి బలంగా పోట్లు వెయ్య సాగాడు. ఆ దెబ్బలకు నర నరాల్లో ఎక్క సాగింది సుఖం.
"రేయ్ రంకు మొగుడా! నాకు నీ దెబ్బ రోజు కావాలిరా. నీది లేకుండా ఉండ లేనురా" అంటూ రెచ్చిపోయి వాగసాగింది.

"లంజ నీ పూకు దూల తీరుస్తానే. నా మొడ్డకు నీ పూకు బిగుతు, నీ లంజ తనం బాగా నచ్చింది." అంటూ రేసుగుర్రం లా స్పీడ్ గా పోట్లు వేయసాగాడు.
"నాకు అయి పొవచ్చిందిరా. నీ మొడ్డకి సలాం. అలాగే దెంగు." ఆ ఆ ఆహ్ మ్మ్ మ్మ్ అంటూ తీపిగా మూలగా సాగింది.ఆలా ఇంకో నిముషం దెంగే సరికి రాహుల్ కి వట్టల్లో కదలిక మొదలైంది.
"లంజ నాకు దగ్గరపడుతోంది" అంటూ ఆమని మీదగ వ్యాపించి గుల్లించసాగాడు తన మొడ్డతో.

"అమ్ము అమ్ము, ఐ లవ్ యు అమ్ము" అంటూ ముద్దులు పెడుతూ  ఫౌంటెన్ లా తన పూకులో తన వీర్యాన్ని చిమ్మసాగాడు. పచ్చని బీడు పై తొలకరి వానల కురిపించేయసాగాడు. అదే సమయం లో ఆమని కూడా విడతలు విడతలుగా ప్రకంపనలు వచ్చి జీవితం లో మొదటి సారి బెస్ట్ ఆర్గాస్మ్ అయ్యింది.

ఆ ఆనందంలో తను ఇంకొకరి భార్యనన్న గిల్టీ ఫీలింగ్ కూడా లేకుండా రాహుల్ ని ముద్దు రాహుల్ ని ముద్దు పెట్టుకుంటూ, తన పూ రెమ్మలతో తన దండాన్ని బిగిస్తూ సడలిస్తూ, మొడ్డలోని రసాలన్నీ చుక్క మిగలకుండా పిండేసింది.

"అమ్ము. ఐ లవ్ యు. థాంక్ యు వెరీ మచ్. ఐ హేడ్ ది బెస్ట్ ఆర్గాస్మ్" అంటూ ముద్దులు కురిపించాడు.

"రాహుల్! సేమ్ ఫీలింగ్ హియర్" అంటూ ఆమని కూడా విశ్రాంతిగా వెనక్కి వాలి సేద దీరింది. కొన్ని నిముషాలకి ఇద్దరికీ హార్ట్ బీట్ నార్మల్ అయ్యింది. తన పూకులో నుంచి రసాలు బయటి కారడంతో, బాత్రూం కి వెళదామా అన్నాడు.

"ఇంకో షాట్ వేసుకొన్న తరువాత వెళదాములే" అంటూ టవల్ తో రాహుల్ మొడ్డని తుడిచి, తన తొడల మధ్య కూడా తుడుచుకుని పక్కకు విసిరేసింది.

రాహుల్ సిగరెట్ వెలిగించు కున్నాడు. ఆమని కూడా సిగిరెట్ వెలిగించు కొని ఒక దమ్ము లాగి, రిలాక్సింగ్ వెనక్కి వాలి "నేను నీకు ఎన్నో దాన్ని" అని అడిగింది.

                                                                                                                             ఇంకా ఉంది...... 

No comments:

Post a Comment